సోదరులకు మనవి.

0 కామెంట్‌లు
మీడియా అంటే ఇష్టం ఉండి ఈ రొచ్చు లో రావాలను కుంటున్న సోదరులకు మనవి. ఐడీ కార్డ్ కోసం, అక్రిడేషన్ కోసం, ఉద్యోగం కోసం డబ్బులు డిమాండ్ చేస్తే ...చెప్పుతో సమాధానం చెప్పండి....

జరలిస్ట్ సోదరులరా బహు పరాక్ కొత్త దోపిడి కి రంగం సిద్దమైంది. వివరాలు అతి త్వరలో.........

0 కామెంట్‌లు

సోదరుల కన్నీటి గాధలివి

0 కామెంట్‌లు

ఎంతో గొప్పగా ఉహించుకొనే జర్నలిస్ట్ జీవీతాల యధార్ధ కధలు... ఇవిగో...తాము దహించుకు పోతూ అందరి శ్రేయస్సు కోరే మా సోదరుల కన్నీటి  గాధలివి... వీటితో పాటు జర్నలిజం ముసుగులో  కొంతమంది స్వార్దపరుల  జీవితాల పై  ఫోకస్ ..ఆదరిస్తారని ఆశీస్తు  ఇక  ప్రతివారం  ... . jornalistjivita.blogspot.in... .మీ  అల్లాబక్షు